వరంగల్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలి
వరంగల్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలి బేస్‌మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు ఏ గ్రామంలోనూ త్రాగునీటి సమస్య రావొద్దు జూన్ చివరినాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తికావాలి మడికొండ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం…