కుత్బుల్లాపూర్ గ్రామస్థులు ట్రాఫిక్ సమస్య వల్ల
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం లో కుత్బుల్లాపూర్ గ్రామస్థులు ట్రాఫిక్ సమస్య వల్ల మరియు ట్రాఫిక్ సమస్యతో RTC బస్సు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని సీనియర్ సిటిజన్స్ తెలియజేయడంతో కుత్బుల్లాపూర్ డీసీ నర్సింలు ,జీడిమెట్ల డిపో…