శివయ్య మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు
కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీ లో జరిగిన శివయ్య మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కావూరి అనిల్ ,…