ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్

ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి…

డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం

డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం డా బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు – 2024 సంవత్సరమునకు గాను మాల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ ఎంపిక అయ్యారు.ఈ యొక్క అవార్డు న్యూ…

ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్

ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య *దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం *సర్వే లో ఎలాంటి…

రేవంత్ రెడ్డికి ప్లేటు భోజనం ధర రూ.32 వేలు

రేవంత్ రెడ్డికి ప్లేటు భోజనం ధర రూ.32 వేలు తెలంగాణ రాష్ట్రం లో సామాన్య ప్రజలకు శ్రమ చేస్తేనే తినడానికి అన్నం దొరకడం కష్టంగా ఉంటే. సీఎం రేవంత్‌ రెడ్డి సహా వంద మందికి భోజనాల ఖర్చు రూ.32 లక్షలు ఈ…

కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ.. రూ.7.5 లక్షల నగదు తస్కరణ జూబ్లీహిల్స్ లోని భరణీ లే-ఔట్ లో జైపాల్ యాదవ్ నివాసం. ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్..

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు ఆది, సోమవారాల్లో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ నేడు ఒక l ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

అసెంబ్లీ ముందు బిఆర్ఎస్ నేతల ఆందోళన

అసెంబ్లీ ముందు బిఆర్ఎస్ నేతల ఆందోళన హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమా వేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోనే అసెంబ్లీ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు . బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై వాయిదా తీర్మానం కోరడంతో పాటు తాజాగా…

భూదేవి హిల్స్ భూముల సర్వే చెయ్యించండి.

భూదేవి హిల్స్ భూముల సర్వే చెయ్యించండి.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. గాజులరామారం రెవిన్యూ పరిది భూదేవిహిల్స్ లో ప్రభుత్వ,ప్రైవేట్ భూములు ఓవర్లాపింగ్ సమస్య ఉందని దానిని అసారా చేసుకొని భూకబ్జాదారులు ప్రభుత్వ భూమిని కూడా తన భూమే అని చెప్పి…

అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు… భారీగా డ్రగ్స్ స్వాధీనం

అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు… భారీగా డ్రగ్స్ స్వాధీనం హైదరాబాద్: డ్రగ్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రకంగా డ్రగ్స్‌ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది.. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల…

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద పలువురు నాయకులు, పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి, వివిధ కాలనీలలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.పలు…

అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న

అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ లోని హనుమాన్ ఆలయంలో ఎర్పాటు చేసిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత…

కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్

కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని కలసిన టి పి సి సి – లేబర్ సెల్ తెలంగాణ రాష్ట్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ గోకర్ల లక్ష్మినారాయణ ఇటీవల నూతనంగా ఏర్పాటైన టి పి సి సి లేబర్…

స్కూల్ క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణి

స్కూల్ క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణి ధర్మపురి:-స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నజిల్లా స్థాయిసీఎం కప్ క్రీడలు ఆడడానికి వెళుతున్న పెగడపల్లి మండల క్రీడాకారులు 105 మందికిమండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెట్ల కిషన్ స్పోర్ట్స్ జెర్సీ టీషర్ట్స్…

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా అన్ని మతాల ప్రత్యేక పండుగలకు బట్టలు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజక…

ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్..

ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్..రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు, వెంకటదత్తసాయి. 22న రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో సింధు పెళ్లి 24న హైదరాబాద్‌లో రిసెప్షన్.

రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా

రాహుల్ గాంధీ , ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని ప్రశ్న పేదలకు…

రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి

రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఇంటికి, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే…

పేదల వైద్య సేవలకు సహకారం : పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 52…

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లోని తెలంగాణ సాంఘిక

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TSWRI) బాలికల పాఠశాలలో జరిగిన కొత్త మెనూ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు , కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి…

మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా కి చెందిన విరేశం

మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా కి చెందిన విరేశం కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన 2,50,000/- రెండు లక్షల…

బిజెపి అగ్రనేత ఎల్ కే అద్వానీ కి అస్వస్థత

బిజెపి అగ్రనేత ఎల్ కే అద్వానీ కి అస్వస్థత హైదరాబాద్:భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడు.మాజీ ఉప ప్రధాని, ఎల్.కె అద్వానీ (97) ఉదయం అస్వస్థతకు గురయ్యా రు.దీంతో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో…

అడ్లూరి అభిమాని దుప్పట్ల పంపిణీ

అడ్లూరి అభిమాని దుప్పట్ల పంపిణీ ధర్మపురి పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో ఈరోజు నిరుపేద వృద్ధులకు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమరగొండ సత్యనారాయణ గౌడ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి…

సాక్షిత న్యూస్ జర్నలిస్టు ప్రవీణ్ ను సన్మానించిన బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ

సాక్షిత జర్నలిస్టు ప్రవీణ్ ను సన్మానించిన బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ శంకర్‌పల్లి శంకర్‌పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో చాళుక్య రాజులు వెయ్యి ఏళ్ల క్రితం స్థాపించిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో శనివారం మండల, మున్సిపాల్టీకి…

వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ

వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని ఎల్వోపీ మధుసూదనా చారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే…

ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్? హైదరాబాద్తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు ఆహార నాణ్యత పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర జిల్లాల వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించను న్నారు.నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు సీఎం…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డైట్ చార్జీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డైట్ చార్జీలు 40%& కాస్మాటిక్ చార్జీలు 200% పెంచిన నేపథ్యంలో కేతేపల్లి మండలంలోని మూసీ మహత్మ జ్యోతిరావ్ పూలే బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి డైట్ & కాస్మాటిక్ మెనూ ను ప్రారంభించి అనంతరం…

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: ఎమెల్సీ శంభీపూర్ రాజు

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: ఎమెల్సీ శంభీపూర్ రాజు … మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు,ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు మరియు…

రేపటి నుంచే గ్రూప్ 2 పరీక్షలు!

రేపటి నుంచే గ్రూప్ 2 పరీక్షలు! మహిళ అభ్యర్థులకు మంగళసూత్రం గాజులకు పర్మిషన్ నిమిషం ఆలస్యమైన ఇంటికే హైదరాబాద్‌, తెలంగాణలో ఆదివారం, సోమవారం గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 783 పోస్టుల భర్తీకి గ్రూప్…

కళ్యాణ లక్ష్మి – షాది ముభారఖ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు ..

కళ్యాణ లక్ష్మి – షాది ముభారఖ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు .. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 15 మంది కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు15,01,740 /- రూపాయల…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీ (బాలికల) గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన డైట్ మెను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . ప్రత్యేక…

You cannot copy content of this page