నమ్మి చేరదిస్తే.. నరకం చూపాడు
నమ్మి చేరదిస్తే.. నరకం చూపాడు.. అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టిన కేటుగాడు….. చివరికి కటకటాల్లోకి! నల్లగొండ జిల్లా, అటవీ శాఖలో పని చేసిన 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి మిర్యాలగూడలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఉన్న ఏకైక కుమార్తె భర్తతో…