TEJA NEWS

ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేర్యాల బంధు విజయవంతం


కేంద్ర ప్రభుత్వం ఎస్సీలను, వాటి ఉప కులాలను విభజించి పాలించే ఆలోచన మానుకోవాలి సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరే కిస్తూ పార్లమెంట్లో 1/3 మెజారిటీతో చేయాల్సిన చట్టాన్ని సుప్రీం కోర్టుని ఏకపక్ష తీర్పుని ఇవ్వడం జరిగింది అని విమర్శించడం జరిగింది. దీని వల్ల ఎస్సీ లకు ఎస్సీ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుందని విద్య ఉద్యోగ రిజర్వేషన్లలో యువత నష్టపోతుందని సామాజిక వర్గం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇంకా వెనకబడిపోతుందని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరుచుకొని ఎస్సీలను విభజించి పాలించే ఆలోచన ధోరణి మానుకోవాలని అన్నారు.


TEJA NEWS