TEJA NEWS

ఈ బోనంగి లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా…

-జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు సందర్భంగా పరవాడ మండలం ఈ బోనంగి సర్దార్ గౌతుల చిన్న నగర్ జంక్షన్లో జనసేన పార్టీ రూరల్ జిల్లా కార్యదర్శి బుగిడి రామ గోవిందరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మరియు ఇండస్ హాస్పిటల్స్ వారిచే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు విశాఖ రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించి అనంతరం కేకు కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈ బోనంగి సర్పంచ్ శ్రీనివాస్ కాసులు మాజీ ఎంపీపీలు పైల జగన్నాథరావు ,మాసవరపు అప్పలనాయుడు , దుల్ల రామునాయుడు , మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న,కన్నూరు వెంకటరమణ, రావాడ సర్పంచ్ మోటూరు సన్యాసినాయుడు, పరవాడ మండల కూటమి నాయకులు మరియు పరవాడ మండలంలో గల జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ బోనంగి మహిళలు గోవింద్ యువసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


TEJA NEWS