TEJA NEWS

ఎంపీ అభ్యర్ధి బలరాం నాయక్ గెలుపుకై నెల్లికుదుర్ మండల కేంద్రo రామన్న గూడెం లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మురళి నాయక్ ,

నెల్లికుదుర్ మండల కేంద్రంలోనీ రామన్న గూడెం గ్రామంలో గడప గడప తిరుగుతూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించిన మానుకోట శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ , అలాగే , మండల అధ్యక్షులు గొల్ల పెళ్లి ప్రభాకర్ , నాయిని సత్యపాల్ రెడ్డి, *ఎదాల్ల యాదవ్ రెడ్డి *కసం లక్ష్మ రెడ్డి, హెచ్చు వెంకటేశ్వర్లు , గ్రామంలోని 100 రోజుల ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి కూలీలతో ముచ్చటించి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి బలరాం నాయక్ ని కేంద్రంలో రాహుల్ గాంధీ ని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు గెలిచిన వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం 100 రోజుల ఉపాధి హామీ పథకం పనులను 40 రోజులుగా కుదింపు చేసిన చర్యలు మీకు తెలిసినవే నాని , కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతి ఉపాధి హామీ పథకం కింద 400 రూపాయలను చెల్లిస్తుంది

అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ఏ రోజు గాని ఒకప్పటి అజ్మిర సీతారం నాయక్ ఎంపీ అభ్యర్థులుగా ఉండి గెలిచి తట్టిన మట్టి కూడా ఈ యొక్క నియోజకవర్గానికి పోయలేదని అదేవిధంగా ఎంపీ కవిత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు మాత్రమే పరిమితమయ్యారని మానుకోట నియోజకవర్గానికి ఏ రోజు ఒక కేంద్రం నుంచి రూపాయి తీసుకువచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు, నీ మొహం పెట్టుకొని మళ్ళీ ఓటు అడగడానికి గ్రామాల్లో తిరుగుతుందని మండిపడ్డారు

గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొన్ని రోజుల క్రితం మరణించడంతో వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వారి యొక్క కుటుంబానికి అన్న విధాలు అండదండగా నీలుస్తామని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళామణులు యూత్ నాయకులు తదితరులకు పాల్గొన్నారు..


TEJA NEWS