TEJA NEWS

కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురికి గాయాలు

మహారాష్ట్ర – ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా పుణే జిల్లాలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది.

హెలికాప్టర్లో ఉన్న పైలట్ సహా నలుగురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS