TEJA NEWS

గౌడ్స్ టీ హబ్ ప్రారంభించిన…

  • జెడ్పి మాజీ చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ…

గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా హిందువాసి సుదీర్ గౌడ్ ఏర్పాటు డ గౌడ్స్ టీ హబ్ ను జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ చేతులమీదుగా రిబ్బన్ కట్టింగ్ చేసి ప్రారంభించారు…ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ యువత పోటీ ప్రపంచంలో అత్యంత కీలక పాత్ర పోషించి,స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకుని ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు….

Print Friendly, PDF & Email

TEJA NEWS