TEJA NEWS

పాపయ్య యాదవ్ నగర్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ||

కుత్బుల్లాపుర్ నియోజకవర్గం 131 డివిజన్ పాపయ్య యాదవ్ నగర్ గోకుల యాదవ సంఘం వాసులు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మస్టమి వేడుకల్లో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ: సంతోషాలతో ఉండాలని కోరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అనంతరం భరతనాట్య కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 127 డివిజన్ అధ్యక్షులు పెరిక శివ, వెంకట్రావు యాదవ్, తిరుమల రాజు యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS