షార్ట్ సర్క్యూట్ తో అర్ధరాత్రి కిరాణా షాపు దగ్ధం
యజమాని ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన……. ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి :
పట్టణంలోని గాంధీ చౌక్ మజీద్ రోడ్ లోని రామాంజనేయ కిరాణం షాపు రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో షాపులోని కిరాణం సామాన్లు కాళీ బూడిద అవ్వడంతో షాప్ యజమాని కృష్ణ తన ఉపాధి నీ కోల్పోయానని ఆవేదన చెందారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురైన షాప్ వద్దకు చేరుకొని ప్రమాదంచోటు చేసుకున్న పరిస్థితులను అడిగి తెలుసుకుని నష్టపోయిన షాపు యజమాని కృష్ణను పరామర్శించి ఓదార్చి 20వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని ఎమ్మెల్యేకు షాప్ యజమాని కృష్ణ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీర చందర్ కూరగాయల రవి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వర్తక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
షార్ట్ సర్క్యూట్ తో అర్ధరాత్రి కిరాణా షాపు దగ్ధం
Related Posts
కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు
TEJA NEWS కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని బాలాజీ క్వార్టర్స్ 60 యార్డ్స్ లో సొంతంగా కాలనీ వాసులు పార్క్ నిర్మించుకుంటున్నారు,గతంలో ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్న ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదు…
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
TEJA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…