TEJA NEWS

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి

డాతలారిరంగయ్య

నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు..

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి , పార్టీ నేతలు మాధినేని ఉమా మహేశ్వర నాయుడు , బోయ తిప్పేస్వామి మార్కెట్ యార్డు చైర్మన్ తిమ్మరాజమ్మ కోనాపురం గంగాధర . పాల్గొన్నారు


TEJA NEWS