TEJA NEWS

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద.

జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.

ఇన్ ఫ్లో 2,55,215 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,53,149 క్యూసెక్కులు.

కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.


TEJA NEWS