TEJA NEWS

నాకు పరిపాలన అనుభవం లేదు: పవన్

AP: తనకు ప్రజాభిమానం ఉన్నా.. పరిపాలన అనుభవం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే అనుభవజ్ఞుడైన చంద్రబాబు వెంట నడుస్తున్నానని తెలిపారు. విజ్ఞానం ఉన్న వారి దగ్గర నేర్చుకోవడాన్ని తక్కువగా చూడనని పవన్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్నా.. ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చేంత అనుభవం చంద్రబాబు సొంతం అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.


TEJA NEWS