TEJA NEWS

N T R జిల్లా,విజయవాడ,రూరల్ మండలం రాయనపాడు ప్రాంతం లో ఘటన…!!!

మూడు రోజులుగా తారు డబ్బా లో…!!

తారు డబ్బా లో ఇరుక్కు పోయిన వలస కూలీ…!!

రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడిన ఇబ్రహీంపట్నం పోలీసులు…!!

తారు డబ్బా లో మనిషి ఇరుక్కు పోయినట్లు గుర్తించిన స్థానికులు…!!

పోలీసులకు సమాచారం ఇవ్వడం తో స్థానికుల సహాయంతో కూలీ ను కాపాడిన పోలీసులు…!!

డబ్బా లో ఇరుక్కు పోయిన వ్యక్తి ఇతర రాష్ట్రానికి చెందిన కూలీగా చెబుతున్న పోలీసులు…!!

చికిత్స నిమిత్తం బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు..!


TEJA NEWS