నెల్లూరు జిల్లా..కావలి
కావలి సెల్ఫీ పాయింట్ ను ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డితో కలిసి సందర్శించిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు..
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు కామెంట్స్..
జాతీయవాదాన్ని పెంపొందించేలా 100 అడుగుల జాతీయ జెండా చరిత్రను గుర్తుచేస్తూ మహనీయుల ఫోటో గ్యాలరీ అద్భుతం..
బాంబేలో ఇలాంటి ఐకానిక్ కట్టడం చూసా కావలిలో చూస్తున్నాం..
కావలి అభివృద్ధి కావ్య క్రిష్ణారెడ్డి తోనే సాధ్యం..
కావలిలో అడుగుపెట్టగానే ముసునూరు రోడ్డు కావ్య క్రిష్ణారెడ్డి పనితనాన్ని చూపిస్తుంది.