TEJA NEWS

మేన్స్ వేర్ ని ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం వాసులు కె. శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న బ్లూ సి మేన్స్ వేర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని *బ్లూస్ సి మేన్స్ వేర్ ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, శ్రీధర్ వర్మ, రెహానా బేగమ్, శ్రీకాంత్ నేత, NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, 130 డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, హరికిరణ్, కరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS