TEJA NEWS

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ భాగ్యలక్ష్మి కాలనీ అధ్యక్షులు సాగర్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, 130 డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, హరికిరణ్, కరణ్, NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS