ఫిజిక్స్ లో మాధురి సంతోషి కి పి.హెచ్. డి
రాజానగరం :
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ లో పెదిరెడ్ల మాధురి సంతోషి కి పిహెచ్డి అవార్డును వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు అందజేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తెలియజేస్తూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ అనుబంధ రీసెర్చ్ సెంటర్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆటానమాస్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ నుండి మాధురి సంతోషి పిహెచ్డి పూర్తి చేశారని తెలిపారు. “రేర్ ఎర్త్ మెటల్ డోప్డ్ ఇన్ ఆర్గానిక్ క్రిస్టల్స్ ఫర్ ఆప్టికల్ అండ్ యాంటీమైక్రోబియల్ ఇన్వెస్టిగేషన్స్” అనే అంశంపై డాక్టర్ కె రామచంద్రరావు పర్యవేక్షణలో ఫుల్ టైం పీహెచ్డీ పూర్తి చేస్తారని చెప్పారు. మాధురి సంతోష కి రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ఆర్ అండ్ డి సెల్ ఆచార్య కె రమనేశ్వరి అభినందించారు.
ఫిజిక్స్ లో మాధురి సంతోషి కి పి.హెచ్. డి
Related Posts
ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు
TEJA NEWS ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు
TEJA NEWS డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు ని తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానం లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి…