TEJA NEWS

బాగ్ లింగంపల్లిలోని తెలంగాణ బాలోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క

సీతక్క

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుంది

అటువంటి ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నంత మాత్రాన నాముషీగా ఫీల్ కావలసిన అవసరం లేదు

ప్రభుత్వ పాఠశాల పిల్లలు ప్రతిభ గల పిడుగులు

ప్రభుత్వ విద్య బలోపేతం కోసం మా ప్రభుత్వం పని చేస్తోంది

ప్రభుత్వ విద్య పటిష్టతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశాము

డీఎస్సీ పరీక్ష నిర్వహించాం, టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాం

25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నాం

ప్రభుత్వ పాఠశాలల్లో లోపాలుంటే మా దృష్టికి తీసుకురండి

సమస్యలుంటే పోరాడి సాధించుకోవాలి

టీచర్లు సైతం నిత్య విద్యార్థుల వలె అధ్యయనం చేయాలి

టీచర్లు వృత్తి ధర్మాన్ని పాటించాలి

తమ పిల్లలకు దీటుగా సర్కారీ బడి పిల్లలను తీర్చిదిద్దాలి

నేనూ ప్రభుత్వ బడిలోనే చదువుకున్న

నన్ను చూసి మా టీచర్లు సంతోష పడతారు

విద్యార్థి ఎదుగుదల టీచర్ల కే సాధ్యం

డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలి

రిచ్ కల్చర్ పేరుతో తప్పుడు మార్గాలు పట్టొద్దు

సమాజం కోసం పరితపించే గుణాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలి

తల్లిదండ్రుల నమ్మకం నిలబెట్టుకునేలాగా విద్యార్థులు కష్టపడాలి

క్షణిక ఆనందం కోసం జీవితాలను పాడు చేసుకోవద్దు

ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించిన మంత్రి సీతక్క

డ్రగ్స్ రహిత సమాజం నిర్మిస్తాం అని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించిన మంత్రి సీతక్క


TEJA NEWS