TEJA NEWS

స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కాపు,బలిజ,తెలగ కులాల వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సహాయానికి కులం తీర్చుకునే అవకాశం వచ్చింది

ప్రతి ఒక్కరు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు ప్రాణి గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకోండి

కాపుల అభివృద్ధి కొరకు పాటుపడిన పార్టీ వైసీపీ పార్టీ మాత్రమే

వెనుకబడిన కులాల వారికి సైతం తగిన న్యాయం చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించిన పార్టీ వైసిపి పార్టీ

కాపు కులంలో వంగవీటి మోహన్ రంగ పేరు ఎప్పటికీ మరచిపోలేని గుర్తు.

తుని ఘటనలో కాపులను జైలుకు పంపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులను మాఫీ చేసాం

మంత్రివర్గంలో ఐదుగురు కాపు నేతలకు మంత్రి పదవులు ఇచ్చిన ఏకైక నేత వైఎస్ జగన్

అభివృద్ధి సంక్షేమం అనేది వైసిపి తోనే మాత్రమే సాధ్యం

పవన్ కళ్యాణ్ ని నాయకుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఈప్పటికీ భూస్థాపితం అయి ఉండేది

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకుంటున్నాడు.

అసెంబ్లీ స్థానాల్లో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు మోసం చేశాడు

నిజంగా చంద్రబాబుకు నీతి నిజాయితీ ఉంటే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తాడా..

లబ్ధి పొందిన వాళ్లు నిజాయితీగా ఉండి ఓటు వేస్తే రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి జగనే

మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని

అసెంబ్లీ అభ్యర్థి గోపిరెడ్డికి పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరుకుంటున్న


TEJA NEWS