TEJA NEWS

ప్రజా సంక్షేమానికై ప్రతి నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …

* కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు సమర్పించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మట్లాడుతూ ప్రజా సంక్షేమానికై ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాను.


TEJA NEWS