TEJA NEWS

ప్రజలకు ప్రతి నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పలు వినతులు, ఆహ్వాన పత్రికలు అందజేయగా సానుకూలంగా స్పందించారు


TEJA NEWS