TEJA NEWS

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు.

రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు.


TEJA NEWS