TEJA NEWS

అమరావతి

తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్

తెలుగుదేశం లోనే తామంతా కొనసాగుతామని స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు

బేగ్ ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ని చేస్తానంటూ ఇటీవల ప్రకటించిన కేశినేని నాని

కేశినేని నాని తో తామెవ్వరం వెళ్లట్లేదని లోకేష్ కి స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు


TEJA NEWS