రైలు లో భారీగా బంగారం. నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీస్ లు.
పల్నాడు జిల్లా.
వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం తో అక్రమంగా తరలిస్తున్నా నగదు, బంగారం అదుపులో తీసికొని అతని వద్ద ఉన్న 11. లక్షల నగదు, 29 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీన పర్చుకొని అతని పై కేసు నమోదు చేసిన నరసరావుపేట రైల్వే సబ్ ఇన్స్పెక్టర్. సుబ్బారావు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న రైల్వే పోలీస్ సిబ్బంది.
ఈ కేసు పై పూర్తివివరాలు తెలియలిసివుంది.