“కాకాణి కి జై.. సోమిరెడ్డికి బై”
“సర్వేపల్లి వైకాపాలోకి కొనసాగుతున్న చేరికలు”
“మంత్రి కాకాణి కి జై కొడుతూ.. సోమిరెడ్డికి బై చెబుతున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు”
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
తేదీ : 09.04.2024
“సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, గోపాలపురం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 15 కుటుంబాలు”
“సోమిరెడ్డి పోర్టు యాజమాన్యం మీద, కంపెనీల మీద బెదిరింపులకు పాల్పడి మామూళ్లు వసూలు చేసుకోవడం తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదంటూ భగ్గు మంటున్న యువత”
“సోమిరెడ్డి ధన దాహానికి తమ బిడ్డలు నష్టపోయారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్న సర్వేపల్లి నియోజకవర్గ మహిళలు”
“సోమిరెడ్డికి మరోసారి గట్టిగా బుద్ధి చెప్పి సాగనంపడానికి సిద్ధమైన సర్వేపల్లి ప్రజలు”
“సోమిరెడ్డి పోర్టు యాజమాన్యం దగ్గర 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి పోర్టు యాజమాన్యం 5 కోట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో పోర్టు పైనే విమర్శలకు దిగుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పోర్టు ఉద్యోగులు, కార్మికులు”
“సోమిరెడ్డి ఓటు విలువ కన్నా నోటు విలువే ముఖ్యమంటూ ప్రవర్తిస్తున్నాడని వాపోతున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్”
“తెలుగుదేశం ప్రధాన నాయకులు చేజారిపోవడంతో దిక్కు తెలియక తెలుగుదేశం వారికే కండువాలు కప్పుకుంటూ, తెలుగుదేశం పార్టీలోకి చేరికల డ్రామాలాడుతూ.. సర్వేపల్లి లో ఓటు లేని వారిని, తెలుగుదేశం పార్టీకే చెందిన వారిని చేర్చుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాడని నవ్వుకుంటున్న సర్వేపల్లి ప్రజలు”
“మంత్రి కాకాణి విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని, సోమిరెడ్డికి మరోసారి శృంగభంగం తప్పదని జోష్యం చెబుతున్న విశ్లేషకులు”