స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగా నగర్ కాలనీ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ …..
128 చింతల్ డివిజన్ రంగా నగర్ కాలనీ లో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం కాలనీ సంక్షేమ సంఘము నాయకులు డివిజన్ సీనియర్ నాయకులతో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ వారి దృష్టకి వచ్చిన స్థానిక సమస్యలు
1,వాటర్ స్టాగాన్నేషన్ పాయింట్ వద్ద క్యాచ్ పిట్ వేయుట
2,పెండింగ్ C C రోడ్లు 5 వీధిల్లో వేయుట
ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో ZONAL JOINT COMMISSIONER రేవున్యూ వాణిశ్రీ ,AMHO చంద్రా శేఖర్ రెడ్డి ,వార్డ్ ఆఫీసర్ జహర్ లాల్ ,NAC AE నాగరాజు,శానిటేషన్ జవాన్ చందర్,ఎలక్ట్రికల్ చంద్రశేఖర్,UBD రాజు,ఏంటా మాలజీ సాయి కృష్ణ,CO కృష్ణ,స్ట్రీట్ లైట్స్ నరేష్ మరియుసంక్షేమ సంఘము అధ్యక్షులు బండారు వరప్రసాద్,రాంప్రసాద్,లక్ష్మినర్సయ్య,సత్యనారాయణ,మహేష్,సతీష్,రాజు,దుర్గయ్య నగర్ అధ్యక్షులు శ్రీశైలం,BRS పార్టీ బస్తీ అధ్యక్షులు హన్మంతురావు,రాఘవులు,నాగేశ్వర్ రావు,నరసయ్య ,చెన్నయ్య,సాయి,ఆంజనేయులు,మాజీ అధ్యక్షులు మధు,సుబ్బారావు‘కృష్ణ రావు,నాగరాజ్,లాల్ మేస్త్రీ,మహిళా నాయకురాలు పాల్గొన్నారు.
స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగా నగర్ కాలనీ లో పాదయాత్ర
Related Posts
కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు
TEJA NEWS కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని బాలాజీ క్వార్టర్స్ 60 యార్డ్స్ లో సొంతంగా కాలనీ వాసులు పార్క్ నిర్మించుకుంటున్నారు,గతంలో ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్న ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదు…
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
TEJA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…