ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్!
ఢిల్లీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్! హైదరాబాద్:దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో పోలింగ్ మొదలైంది ,…