TEJA NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ ..

జగిత్యాల జిల్లా ప్రకృతి వైపారీత్యాలతో రాష్ట్రం అంతటా వరద ఉదృతి తో అతలాకూతలం అవుతుంది.

సీఎం రేవంత్ సహచర మంత్రులు సభ్యులు స్థానకంగా పరిస్థితి పరిశీలన చేసి సహాయక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకొని ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు.
రాష్ట్రం ప్రభుత్వం తక్షణమే సాయం, ఆర్థిక సాయం, చేయడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారు.

గతంలో. అధికారం లో ఉన్నప్పుడు ఎం చేశారు అనేది ఆత్మ విమర్శలు చేసుకోవాలి ప్రతిపక్షం అంటే విమర్శలు మాత్రమే కాదు.
కేసీఆర్ స్వయంగా పర్యటించకపోవడం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేయడం విచారకరం.
కేటీఆర్ విదేశీ యాత్ర రద్దు చేసుకొని చర్యలు చేపట్టల్సిన అవసరం ఉండే. కని ఎక్స్ వేదికకే పరిమితం అయ్యారు.

హైడ్రా ఏర్పాటు తో హైదరాబాద్ నాగర పరిధిలో జలషయాలు పరిరక్షణ కు చర్యలు గైకొంటే ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లా పరిధిలోకి రావాలని ప్రజానీకం కోరుకోవడం తో సీఎం రేవంత్ అక్రమణలా తొలగింపు పరిరక్షణ కు చర్యలు చెప్పాడుతామణి ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్న…

బీఆరెస్ నాయకులు బిజెపి నాయకులు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి.
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరదల సమయంలో నిమగ్నం అయి ఉన్నారు.
ప్రతిపక్షం రాజకీయ విమర్శలకు తావివ్వకుండా సలహాలు సూచనలు ఇవ్వండి.
కిషన్ రెడ్డి బండి సంజయ్ లు గ్రాంట్ కొరకు చొరవ చూపాలి.


TEJA NEWS