TEJA NEWS

లయన్స్ క్లబ్ ఆఫ్ వెల్గటూర్
అధ్యక్షులు లయన్ సిరిపురం తిరుపతి .జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ లయన్ సామ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో. లయన్స్ ఐ హాస్పిటల్ రేకుర్తి వారిచే 30/08/2024 రోజున రైతు వేదిక గోడిశేలపేట లో జరుగు ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రచార పత్రికను గోడిశేలపేట లో ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు. ప్రజలు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS