అనకాపల్లి జిల్లా పరవాడ భరణికం గ్రామాల మధ్య ఉన్న మొల్లోడు గడ్డలో ఫార్మా వ్యర్థ రసానిక జలాలతో తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్న ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కే లోకనాథం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ఫార్మా రసానికి వ్యర్థ జలాల శుద్ధిచేసి సముద్రానికి పంపించవలసి ఉండగా చెరువుల్లో గడ్డల్లో కాలవల్లో నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తున్న రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భూగర్భ జలాల పరిరక్షణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు లోకనాథం తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి శ్రీనివాసరావు పాల్గొన్నారు
ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…