రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ మరియు జ్యోతి నగర్ కాలనీ మధ్యలో నూతనంగా 95.00 లక్షల రూపాతీలతో నిర్మిస్తున్న నాలా ను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఈఈ సురేష్ తో కలిసి స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆకస్మిక పర్యటన చెయ్యడం జరిగింది.వర్షాకాలం పూర్తి అయింది కావున పని త్వరత్వరగా నాణ్యత రాజి లేకుండా పూర్తి చేయాలి అని ఎందుకంటే ఇప్పుడు నిర్మిస్తున్న ఓపెన్ డ్రైన్ కొన్ని సంవత్సరాలు ఉండాలి కావున క్యూరింగ్ తప్పనిసరిగా ఉండాలి అని కార్పొరేటర్ కాంట్రాక్టర్,అధికారులకు ఆదేశించడం జరిగింది.అలాగే ఓపెన్ డ్రైన్ పూర్తి అయినా వెంటనే సీసీ రోడ్ వేయించి,సమస్యలు అన్ని పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన కార్పొరేటర్.వారితో శేష రెడ్డి,పవన్,ఖలీమ్,శేఖర్,సీఎం మల్లేష్,లక్ష్మణ్,సత్యనారాయణ,కిరణ్ గౌడ్,శ్రీహరి,ఊర్మిళ తదితరులు.
రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్ మరియు జ్యోతి నగర్ కాలనీ
Related Posts
ఎంజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోటపల్లి నాగరాజు.
TEJA NEWS సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణానికి చెందిన తోటపల్లి నాగరాజును మాదిగ జర్నలిస్టుల ఫోరం(ఎం జె ఎఫ్)జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూన్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదే…
చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.
TEJA NEWS చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం. చిలుకూరు సూర్యపేట జిల్లా, :సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలోని నేషనల్ హైవే 167 కోదాడ టు హుజూర్నగర్ రోడ్డు లో కటకమ్మ గూడెం కాలవడ్డులో గల…