సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామం నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా ప్రకటించిన వారితో కలిసి తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 కుటుంబాలు”
“సోమిరెడ్డి 3వ సారి సర్వేపల్లి లో ఓటమికి సంసిద్ధం అంటూ ఎన్నికలకు ముందుగానే తేలిపోయింది అంటున్న ప్రజలు”
“సోమిరెడ్డి చందాలు దండుకోవడంపై దృష్టి పెట్టి తన వాళ్లకే కండువాలు కప్పుకుంటూ కాలయాపన చేస్తున్నాడన్న మంత్రి కాకాణి”
“సోమిరెడ్డి ప్రజల్లోకి వెళ్లి ధైర్యంగా ఓట్లు వేయమని అడిగే పరిస్థితులు కనిపించడం లేదు”
“సోమిరెడ్డి రైతులను అడ్డుపెట్టుకొని ధాన్యం వ్యాపారుల దగ్గర 50 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్న విషయం రైతులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది”
“మంత్రి కాకాణి వ్యవసాయ శాఖ నిర్వహిస్తూ రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధర వచ్చేటట్లు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు”
“సోమిరెడ్డి రైతు రథంలో గోల్ మాల్, నీరు చెట్టు కింద అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు”
“సర్వేపల్లి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి కాకాణి 50 వేల ఓట్ల పైచిలుకుతో ఘన విజయం సాధించడం ఖాయం అంటున్న విశ్లేషకులు”