TEJA NEWS

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పాపయ్య యాదవ్ నగర్ లో యాదవ సంఘ సభ్యులు నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్బంగా విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, సందీప్ గౌడ్, మహేష్ గౌడ్, నాగదీప్ గౌడ్, మహేష్, శ్రవణ్, శ్యామ్, శివ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS