దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల వోకేషనల్ కోర్సు ఈటి గ్రూపు విద్యార్థి దోర్నాల సుకుమార్ వెయ్యి మార్కులకు గాను 994 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థి సుకుమార్ అత్యధిక మార్కులు సాధించి, రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచాడని అన్నారు. సంబంధిత గ్రూపు లెక్చరర్ తిరుపతి రెడ్డిని కూడా ప్రిన్సిపాల్ అభినందించారు.రామక్కపేట గ్రామ వాసి..స్టూడెంట్ తండ్రి కూడా ఇదే కాలేజ్ లో ఇదే గ్రూపు చదివి జే ఎల్ ఎం గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.
ఇంటర్ లో రాష్ర్ట స్ధాయిలో ప్రతిభ కనబరిచిన ఈటి విద్యార్ధి సుకుమార్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…