మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి…

పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ వారికి రాజకియ విలువలు లేవు…. రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. :- పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు…

జగన్ యాక్టర్ కాదు రియల్ ఫైటర్ – మంత్రి బొత్స

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై టీడీపీ నేతలు షూటర్ తో దాడి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్‌పై రాళ్లతో దాడి చేశారని, నిన్న కూడా రాళ్ల…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి,…

07.03.2024 గురువారం నాడు గౌరవ హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత గారి షెడ్యూల్ వివరాలు..

1) ఉదయం 10:00 గంటలకు ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 2) ఉదయం 11:00 గంటలకు రాళ్లగుంట గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 3) మధ్యాహ్నం 12:00 గంటలకు సత్తెన్నగూడెం గ్రామంలో పార్టీ…

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్:మార్చి 01మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్…

మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి ఇద్దరం పోటీ చేద్దామా?మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్:ఫిబ్రవరి 29లోక్ సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ మల్కాజిగిరి ఎంపీ సీటుపై రాజకీయం గరం గరం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా..…

కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు

నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేశారు. నర్సాపురం టిక్కెట్ కు కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని భావిస్తున్నారు.

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…

మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన

నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి” “మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న మంత్రి కాకాణి…

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర…

పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్‌ కమ్యూనిటీ సెంటర్‌ను మంత్రి సందర్శించారు.  వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ…

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి..తాను నిర్మించిన ..పల్నాడులో లో800ఏళ్లనాటి చారిత్రాత్మక ఆలయం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖ ఆసక్తి.. పల్నాడు జిల్లా… చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి ఆమె. అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుకు కారణం ఆమె. శివభక్తురాలిగా…

మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి

మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి.. నంద్యాల మెగా డీఎస్సీ కోసం నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.…

తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు. చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై తీర్మానం చేయడం…

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్…

గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హ‌మీ నేరవేర‌బోతుందన్న మంత్రి.. కేసీఆర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్👇 ఈ రోజు చివరి సమావేశం.. మొత్తం 16 సమావేశాల్లో దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది…

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్: జనవరి 19మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న..…

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి: మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : జనవరి 19కేవలం శ్రమశక్తి పై ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, ప్రతి నెల ఆటో డ్రైవర్ల కు రూ. 12 వేలు…

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా: జనవరి 11సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాకులకుంట వద్ద సీతారామ…

దక్షిణ కాశీ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

దక్షిణ కాశీ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిఎస్.పి.సింగ్ భగెల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ డిఈఓ వెంకటసుబ్బయ్య స్వాగతం పలికి ప్రత్యేక…

You cannot copy content of this page