ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక…

బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి

బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సాక్షిత : ములుగు మండలం లోని రాయిని గూడెం గ్రామములో అంగరంగ వైభవంగా జరిగిన…

*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్

శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో…

బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలి : సిహెచ్.శిరోమణి పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులను యుద్ధ ప్రాతిపదికన మూసివేయాలని పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. శిరోమణి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో పిఓడబ్ల్యు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అద్యక్షులు మారసాని చంద్రకళ అద్యక్షతన…

తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు (TSPCB) మెంబర్ సెక్రెటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్

తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు (TSPCB) మెంబర్ సెక్రెటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన TSPCB సమావేశం జరిగింది. ఇట్టి సమావేశం లో పాల్గొన్న TSPCB సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తాండూర్లోని ఆసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ వల్ల…

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల…

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మీడియా అకాడమీ చైర్మన్.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో…

ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్

ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్ ‘తానేటి వనిత’ ని కలిసి వినతి పత్రం అందజేసిన ప్రజా టీవీ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ “మార్నే బాల నరసింహులు”.…

విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం

ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం. ఖమ్మం : భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరంకు గాను నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ…

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎంపీ బాలశౌరి

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరుగుతోంది – ఎంపీ బాలశౌరి ఇండోసోల్ కంపెనీకి విద్యుత్తు రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.23వేల కోట్ల భారం – ఎంపీ బాలశౌరి బడాబాబులకు…

రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని

గుంటూరుతేది: 15-2-2024రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,గ్రామాలు, పట్టణాల్లో ఉన్న చెరువుల అభివృద్ధి వలన ఆహ్లాదం, భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ తెలిపారు. గురువారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని…

కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి…

రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది

హైదరాబాద్‌: ప్రగతి సూచికలైన రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌ అండ్‌ బీ శాఖకు రూ.14,305 కోట్లు కేటాయించారు. ఇందులో తొలి 3 నెలలకు రూ.4,768 కోట్ల కేటాయింపులు చేశారు. మండల…

హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

గ్రూప్ – 1 పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. …… కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రాదూ అని రైతు బంధు పథకాన్ని తీసేస్తారని గత ఎన్నికల ప్రచారంలో పనికిరాని అబద్ధపు మాటలు మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల…

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా:జనవరి 19తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో…

రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు

3 న గుంటూరు జిల్లా, మంగళగిరి లోని (డి.జి.పి ఆఫీసు పక్కన) , C.K. కన్వేన్షన్ నందు మధ్యాన్నం 2 గం,, లకు రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు తేది 3/1/24 బుధవారం, జనవరి 3న మంగళగిరిలో 👉🏻 ముఖ్యఅతిథిగా హాజరుకానున్న…

You cannot copy content of this page