Tag: సభ్యులు

Members of Shankarpalli BSI participating in the 2568th Buddha Jayanti celebrations. 2568వ బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న శంకర్పల్లి బిఎస్ఐ సభ్యులు. : 2024,మే 23 వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతోత్సవాన్ని ‘ధార్మిక ప్రజాస్వామ్యం’ దేదీప్యమానంగా వెలుగొందాలని మైత్రీభావనతో ఘనంగా జరుపుకోవాలని,శాంతి, కరుణ,ప్రేమ,అహింస, సత్యమార్గాన్ని చూపిన తథగత గౌతమ బుద్ధుని అడుగుజాడల్లో ఆనందంగా,సంతోషంగా నడవాలని కోరి బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా శంకర్పల్లి సభ్యులు మహా బోధి బుద్ధ విహార్ లో జరిగిన…

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు. మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసినదే. అనసూయ దశదినకర్మ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయత్ నగర్ లోని మధుయాష్కి గౌడ్ ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధుయాష్కీ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు కొండా సురేఖ ,…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 14వ డివిజన్ వెంకట్రాయ నగర్ శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా వారి ఆద్వర్యంలో నిర్వహించే శ్రీ రామ నవమి వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మానిక్ రెడ్డి, వెంగయ్య చౌదరీ,ఆవుల జగదీష్ యాదవ్,అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ స్వరూపారావు, సెక్రేటరీ రాజేష్,ఇతర…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* 17వ డివిజన్ కౌసల్య కమ్యూనిటీ సభ్యులు,8వ డివిజన్ పుష్పక్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు,11వ డివిజన్ కేటీఆర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,14వ డివిజన్ వెంకట్రాయనగర్ కమ్యూనిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఆయా కాలనీవారి ఆధ్వర్యాలలో నిర్వహించే శ్రీ రామ నవమి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంగయ్య…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి, పూల మొక్కను ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రెడ్డీస్ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ గురునాథ్, సెక్రటరీ సత్య నారాయణ, మురళి, జగన్మోహన్, ,ప్రకాష్, జి ఎస్ ఎస్ రావు, వీరా రెడ్డి, తదితరులు..

రేణుక చౌదరికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కాంగ్రెస్ అధినేత్రి ఆశీర్వాదంతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ రేణుక చౌదరిని బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రేణుక చౌదరిని మళ్ళీ రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల సోనియా గాంధీకి, కాంగ్రెస్ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమములోకాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల.రంగారావు, TPCC…

నెల్లూరు జిల్లా… వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తాను వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలియజేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా పాలకమండలి అధ్యక్షరాలి పదవికి కూడా రాజీనామా…

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు విజయబాబు, ఉపాధ్యక్షుడు పల్లా వెంకటరత్నం, కోశాధికారి ఉయ్యూరు వెంకట్, సభ్యులు వీసం సురేష్, తిరుపతిరావు, పామర్తి సత్య, చాట్ల సుబ్బు తదితరులు వాస్తవానికి దర్పణం పడుతూ పేదల…