అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారి డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అవనిగడ్డలో నాలుగేళ్ళ క్రితం జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసును డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీహరిరావు హత్య…

కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.

ఆటోను ఢీ కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు బోధిలోకి బోల్తా పడిన ఎక్సైజ్ శాఖ వాహనం. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్న అవనిగడ్డ ఎస్సై రమేష్..

వైఎస్‌ జగన్‌ను కలిసిన అవనిగడ్డ

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన అవనిగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ రావు, ఆయన తనయుడు సింహాద్రి రామ్‌చరణ్‌.

You cannot copy content of this page