కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఇంటికి అల్పాహార విందుకు విచ్చేసిన మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ బాలమణి కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు బౌరంపేట లోని వారి నివాసానికి విచ్చేసి అల్పాహారం స్వీకరించిన ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కూన…

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు

ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ముత్యాలనాయుడు కూతురు అనురాధకు కేటాయింపు

జనసేన ఎంపీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఈయన ‘టీ టైమ్’ యజమానిగా గుర్తింపు పొందారు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్ లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్లెట్…

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఒకవేళ అమిత్ షా అడిగితే కాకినాడ ఎంపీగా దిగుతా

బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు

ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు.

మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి ఇద్దరం పోటీ చేద్దామా?మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్:ఫిబ్రవరి 29లోక్ సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ మల్కాజిగిరి ఎంపీ సీటుపై రాజకీయం గరం గరం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా..…

బీఆర్ఎస్‌ పార్టీని వీడిన నాగర్‌కర్నూల్ ఎంపీ బీజేపీ కండువా కప్పుకున్నారు

బీఆర్ఎస్‌ పార్టీని వీడిన నాగర్‌కర్నూల్ ఎంపీ బీజేపీ కండువా కప్పుకున్నారు. నాగర్‌కర్నూలు ఎంపీ ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆదర్శనగర్ పూరిళ్ళు బాధితులకు అండగా ఎంపీ బండి సంజయ్

ఆదర్శనగర్ పూరిళ్ళు బాధితులకు అండగా ఎంపీ బండి సంజయ్… *అల్పాహారం.. భోజన సదుపాయం కల్పించిన ఎంపి…. కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైన దాదాపు 30పూరి గుడిసెల బాధిత కుటుంబాల కు ఎంపీ బండి సంజయ్ కుమార్…

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పనంగా ఆస్తులు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – ఎంపీ బాలశౌరి

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరుగుతోంది – ఎంపీ బాలశౌరి ఇండోసోల్ కంపెనీకి విద్యుత్తు రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.23వేల కోట్ల భారం – ఎంపీ బాలశౌరి బడాబాబులకు…

ఇప్పటికే 3 రాజధానులతో అయోమయంలో ఉన్నాం – బీజేపీ ఎంపీ జీవీఎల్

కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం జరగలేదు పదేళ్లుగా ఉమ్మడి రాజధాని ఇస్తే 2 పార్టీలు వదిలేశాయి పదేళ్లు అయ్యాక మళ్లీ హైదరాబాద్ అని అంటున్నారు ఏపీ రాజధానిలేని రాష్ట్రంగా ఉండిపోయింది ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన…

వైసీపీలో మారో వికెట్ డౌన్?.. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

వైసీపీలో మారో వికెట్ డౌన్?.. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ శివ శంకర్. చలువాది…

పసుపులేటి వీరబాబు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పసుపులేటి వీరబాబు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ రాజ్యసభలో…

పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు: భారాస ఎంపీ కేకే

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పలుసార్లు కోరాం: భారాస ఎంపీ కేకేపీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలుపీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు

భవిష్యత్తులో కనీసం 10 మంది కలెక్టర్లు ఇబ్బంది పడతారు: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి ఏపీలో ఇసుక విధానం జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శలు గత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడి ఇసుక విధానం…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన…

పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

Bala showry: పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైకాపాకు రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్‌తో బాలశౌరి భేటీ…

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు.

You cannot copy content of this page