ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి

ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు ధైర్యం,…

సారంగా పూర్ మండలం లక్ష్మి దేవి పల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .

కారు గుర్తు కు ఓటు వేసి BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధి హామీ కూలీలు కూలీ పెంచే వారి పక్షాన పోరాడతాం.. కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు…

అభిమాన జననిరాజనాల మధ్య….. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్

భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ… -గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే…

పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

నామినేషన్ కార్యక్రమనికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదు. రాష్ట్రం లో వైసిపి గెలవటం ఖాయం. పల్నాడు జిల్లా లో ఏడు నియోజక వర్గాల లో మా పార్టీ విజయం ఖాయం.…

రైతులకి ఇచ్చిన హామీలని వెంటనే నెరవేర్చండి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం గ్రామ పొలాల్లోకి వెళ్లి రైతులతోమాట్లాడి వారి బాగోగులు తెల్సుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను…

అపెక్స్ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌక్ లో నూతన అపెక్స్ స్కాన్ సెంటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. డాక్టర్ ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .…

పెద్దమ్మ తల్లి బోనాలకు హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..

స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం, చాగల్లు గ్రామాలలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయా…

జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ల శివ నామినేషన్*

కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ళ. శివయ్య నామినేషన్ వేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు నియోజకవర్గ జై భీమ్ రావ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ఎంతో అటహాసంగా మొదటిగా ప్రార్థన మందిరంలో పార్టీ అభ్యర్థి…

హరీష్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని మాడుగుల హరీష్ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు…

ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య…

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరు ,ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, టీటీడీ పాలక మండలి సభ్యులు…

శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవములో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం వారి యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగేందర్రావ్, మండల పార్టీ అధ్యక్షులు…

బద్రి కిచెన్స్’ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

బద్రి కిచెన్స్’ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి *పాల్గొన్న మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్* రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన బద్రి కిచెన్స్ హోటల్ ను షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి…

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నేడీ, రేపో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ కు: మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

వైరా మాజీ MLA లావుడ్యా రాములు నాయక్ రాజీనామా చేశారు. ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్ఠానం నన్ను అవమానించింది. మళ్లీ…

*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

కాంగ్రెస్, బిజెపి పార్టీలవి మోసపూరిత వాగ్దానాలు : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా 132 – జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాం నగర్, గణేష్ హౌసింగ్ సొసైటీ, శ్రీ కృష్ణా నగర్, మహా నగర్ కాలనీ, రుక్మిణి ఎస్టేట్స్, ప్రశాంత్…

శంకర్ స్కిన్ & హెయిర్ క్లినిక్” ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ 1 నందు డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శంకర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం.గౌరీష్,…

ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన పెనుబోలు గ్రామస్తులు

సత్యసాయి జిల్లా….రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత…

శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు & గ్రామ పెద్దలు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ…

హనుమాన్ మోటార్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫెస్ 2 లో మెకానిక్ రాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ మోటార్స్ ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఏం.గౌరీష్, బిఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్…

చిత్తారమ్మ దేవి జాతరకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

దుండిగల్ మున్సిపాలిటీ దొమ్మర పోచంపల్లి లో కోళ్ల వీరేశం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్తారమ్మ దేవి జాతరకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా చీడపీడలు తొలగడమే కాక అష్టైశ్వర్యాలు…

నడిగడ్డ జలదీక్ష ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని YSR చౌరస్తా లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిగడ్డ జలదీక్ష కార్యక్రమం ప్రారంభమైది. ఎమ్మెల్యే కి, ప్రజాప్రతినిధులకు రైతులు పూలమాలలు వేసి జలదీక్ష ను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు కార్యకర్తలు ప్రజలు…

ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని మర్యాదపూర్వ కలిసి శ్రీ క్రోధి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ల అన్నపూర్ణ

సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని మర్యాదపూర్వ కలిసి శ్రీ క్రోధి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్…

ఫెలోషిప్ మీటింగ్లో పాల్గొన్న కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లో పాల్గొన్న కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు జూలియస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గం పాస్టర్లతో సమావేశం కు ముఖ్య…

చలివేంద్రంను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఉషాముళ్ళపూడి కమాన్ వద్ద క్షత్రియ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం…

మహిమగల దేవుడు మల్లన్న దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

ఈరోజు 125-గాజుల రామారం డివిజన్ మెట్కానిగూడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న స్వామి వారి జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ మహిమ…

You cannot copy content of this page