నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి

నారాయణపేట జిల్లా: తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి. ఓవైపు రోజురోజుకు పెరుగు తోన్న వేడితో.. ఇంట్లో ఉండాలంటేనే…

కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద చోటు చేసుకుంది.…

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ…

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్

ఒకటి రెండు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తన అనుచరులతో రంగం సిద్ధం. లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగు రోడ్డుపై పటాన్‌చెరు ఎగ్జిట్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని.. సుల్తాన్‌పూర్ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే కిందికి దిగాడు.…

పెద్దపల్లి జిల్లాలో కూలిన నిర్లక్ష్యం

పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణం లో ఉన్న వంతెన కుప్పకూలింది.పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య మానేరు పై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపో యింది .ఈదురు గాలులు బీభత్సా నికి…

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.

నల్గొండ జిల్లాలో బయటపడ్డ నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాకం, నిర్లక్ష్యం.

నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ. చౌర్యం జరుగుతుందని తెలిసినా చోద్యం చూసిన అధికారులు. అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ…

మంచిర్యాల జిల్లాలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్ పై దాడి

హనుమాన్ దీక్ష దుస్తుల్లో ఉన్న విద్యార్థులను లోపలి అనుమతించలేదని ఆరోపణ విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రిన్సిపాల్, మరొకరిపై కేసు నమోదు తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న ఓ మిషనరీ స్కూల్ పై పలు హిందూ సంఘాలకు చెందిన కొందరు యువకులు దాడి…

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రొంపిచర్ల మండలం ప్రజలు అందరూ ఒకే మాట ఒకే బాట పై ఉన్నాము. గతం కంటే కూడా అధికంగా భారీ మెజారిటీ తో…

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా: మార్చి06సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ‌హ‌త్య‌కు గుర‌ య్యాడు. జిన్నారం మండ‌లం ఐడియా బొల్లారంలో బుధ‌వారం ఉద‌యం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బొల్లారంలో నివాసం ఉంటున్న యాదగిరి అనే వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఆ వ్యక్తి…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లా మార్చి06నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు…

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ..

కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష

కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 21కర్నూలు జిల్లా లో సంచ‌ల నాత్మ‌క తీర్పు వెలువ‌డింది. ఓ కేసులో తండ్రి కొడుకు ల‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువ‌ రించింది. ఈరోజు మ‌రొక‌రికి జీవిత ఖైదు…

పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్‌ కమ్యూనిటీ సెంటర్‌ను మంత్రి సందర్శించారు.  వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ…

సంగారెడ్డి జిల్లాలో 23వ తారీకు బిజెపి రాజరాజేశ్వరి బస్సు విజయ సంకల్ప యాత్ర

సంగారెడ్డి జిల్లాలో 23వ తారీకు బిజెపి రాజరాజేశ్వరి బస్సు విజయ సంకల్ప యాత్ర ప్రవేశిస్తుందని సంకల్ప యాత్ర యొక్క సంగారెడ్డి పఠాన్ చెరు నియోజకవర్గాల కు సంబంధించి సన్నాక సమావేశం బిజెపి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజి రెడ్డి నిర్వహించడం జరిగింది.…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లా:ఫిబ్రవరి 14మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు…

శ్రీకాకుళంలో జిల్లాలో జరిగినటువంటి వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం

శ్రీకాకుళంలో జిల్లాలో జరిగినటువంటి వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం నుండి మోర్చ జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు పాల్గొన్నారు. సభాదితులు టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ అట్టాడ…

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు భూపాలపల్లి జిల్లా: జనవరి 11జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి విజిలెన్స్ తనిఖీలు గురువారం ముగిశాయి. మూడు రోజులు పాటు విజిలెన్స్‌ అధికారులు…

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి.డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 6.04 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎచ్చర్ల ఐఎమ్ఎల్…

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య. నల్లగొండ డిసెంబర్ 31:తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసు కున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మ హత్య చేసుకున్నారు రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి…

You cannot copy content of this page