కాంగ్రెస్ పార్టీకి వారంటీ, గ్యారంటీ అయిపొయింది..
కాంగ్రెస్ పార్టీకి వారంటీ, గ్యారంటీ అయిపొయింది.. మోదీని విమర్శించే హక్కు ఎమ్మెల్సీకి లేదు.. కాంగ్రెస్ ఓడితే ఎన్నికలు ప్రజాస్వామ్యయుతం కాదా? బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్… ధర్మపురి పెగడపెల్లి : ఉత్తర భారతదేశంలో రాహుల్ గాంధీ దక్షిణ భారతదేశంలో…