బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతు

బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా సుభాష్ నగర్ డివిజన్ ,సూరారం కాలనీలో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా గడపగడపకు ప్రచారం చేసిన 130 డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి ఈ…

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కుత్బుల్లాపూర్ సంపూర్ణ అభివృద్ధి చెందింది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్ నగర్ నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేగా కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో…

బిఆర్ఎస్ బిజెపిల మాటలను లను నమ్మొద్దు

ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు మల్లు రవిని గెలిపించాలని ఎమ్మెల్యే మేఘ విజ్ఞప్తి వనపర్తి : బిజెపి, బిఆర్ఎస్ పార్టీల కల్లబొల్లి మాటలను నమ్మొద్దని ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్…

బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా…

బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కేపిహెచ్బీ కాలనీలో మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె డాక్టర్ మౌనిక రెడ్డి తో కలిసి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శిరీష బాబురావు ప్రచారం నిర్వహించారు.. కేపిహెచ్బి కాలనీలోని 2వ మరియు 3వ రోడ్లలో…

మార్నింగ్ వాక్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం

గద్వాల జిల్లా:ఉదయము మార్నింగ్ వాకర్స్ తో ముచటిస్తూపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల పట్టణంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు నాగర్‌కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ…

బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన చింతనిప్పు

భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తాత మధుసూదన్ కు మరియు…

ప్రజా సంక్షేమానికి నిత్యం పాటుపడే బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలి: డివిజన్ కార్పొరేటర్లు…

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో… 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనిలలో కార్పొరేటర్ విజయ శేఖర్…

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 29 & 27వ డివిజన్ లో…

బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కో ఆప్షన్ మెంబర్ హైదర్ అలీ…

పార్టీ కండువా కప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తిరుపతయ్య… గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్దకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ మెంబర్ ఎల్కూర్ హైదర్ ఆలీ శేషంపల్లి నర్సింహులు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు…

కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ దండేవిటల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సక్కు ని భారీ మెజారిటీతో…

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి , బట్టి జగపతి.

మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే ఈరోజు అలంపూర్ నియోజకవర్గం లోని నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అల్లంపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

కుత్బుల్లాపూర్ లో బిఆర్ఎస్ కు షాక్.

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లుతంగా లక్ష్మా రెడ్డి,కే.…

కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ

You cannot copy content of this page