బెంగళూరుకు హైడ్రా బృందం

బెంగళూరుకు హైడ్రా బృందం.. బెంగళూరులో చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్ర స్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలోని ‘హైడ్రా’ బృందం రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనున్నారు.…

కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం బృందం అవగాహన కార్యక్రమం

కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు డిబేట్ జిల్లా : మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు మరియు కొత్త చట్టాలపై గజ్వేల్ షీటీం…

జిల్లాలో పర్యటించిన మంత్రుల బృందం

A delegation of ministers visited the district జిల్లాలో పర్యటించిన మంత్రుల బృందం పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( ) సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, ప్రాజెక్టుల ద్వారా…

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల బృందం

లోకసభ సాధారణ ఎన్నికలు-2024 పురస్కారించుకొని ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలోని రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాన్ని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు డా. సంజయ్ గేండ్రాజ్ కోల్టే, పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్…

నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నేడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200…

మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది

మహదేవపూర్‌: మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు.. ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని…

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం..

నంద్యాల నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం.. సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ…

You cannot copy content of this page