కన్నతల్లిని మళ్లీ స్మశానంలో వదిలేసిన కొడుకులు
కన్నతల్లిని మళ్లీ స్మశానంలో వదిలేసిన కొడుకులు జగిత్యాల జిల్లా:తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తు న్నారు. కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్ర మాలకు పంపిస్తుంటే కొందరు మాత్రం కనీస కనికరం కూడా చూప డంలేదు. అనాధలుగా రోడ్లపైన వదిలేస్తున్నారు.…