అంగన్వాడి కార్యకర్తను హత్య చేసిన మావోయిస్టులు
అంగన్వాడి కార్యకర్తను హత్య చేసిన మావోయిస్టులు భద్రాచలం: చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా, బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్పి ఎఫ్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు అంగన్వాడీ కార్యకర్తనుహత్య చేసినట్లు తెలిసింది. బీజాపూర్, తిమ్మాపూర్ లోని సీఆర్పీఎఫ్ క్యాంపు నుండి 1…