హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో పిటిషన్
హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో పిటిషన్ లగచర్ల ఘటనలో మూడు కేసుల నమోదు చేసి.. మూడు FIR లు చేశారంటూ పిటిషన్ ఒకే ఘటనలో 3 FIR లు ఎలా చేస్తారంటూ.. ప్రభుత్వ లాయర్‌ను ప్రశ్నించిన హైకోర్టు…